రేవంత్ క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్

రేవంత్ క్షమాపణలు చెప్పాలి: బండి సంజయ్

TG: దేశంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ ఖండించారు. పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకోలేదని మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు. పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధైర్యంగా నాశనం చేసిన సాయుధ దళాలకు ఇది అవమానం అని పేర్కొన్నారు. సైనికులకు.. రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.