పాణ్యంలో రోడ్ల సమస్యపై వినతిపత్రం

పాణ్యంలో రోడ్ల సమస్యపై వినతిపత్రం

NDL: పాణ్యం మండలంలో రోడ్ల విస్తరణ పనులు అసంపూర్తిగా వదిలేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని NSUI, AIFB నేతలు ఇవాళ ఆరోపించారు. బస్టాండ్ లైన్ రోడ్డుకు సైడ్‌లో గ్రావెల్, మట్టి వేయకపోవడంతో దుమ్ము, ప్రమాదాలు పెరిగాయని తెలిపారు. ఈ సమస్యపై తహసీల్దార్ శివశంకర్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.