ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన

ఘనంగా గంగా మాత విగ్రహ ప్రతిష్టాపన

JGL: మెట్‌పల్లి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పెద్ద చెరువు వద్ద గంగామాత దేవాలయంలో విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం రెండవ రోజు ఆదివారం ఘనంగా జరిగింది. నుంచి హోమాలు, పుణ్యవచనాలు, కుంకుమార్చన, మంగళహారతితో కార్యక్రమం వైభవంగా కొనసాగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సోమవారం అమ్మవారి కళ్యాణం, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.