ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

MBNR: జిల్లా ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పట్టణ శివారులోని మయూరి పార్కు సమీపంలోని ఈద్గా వద్ద 50 లక్షల రూపాయల వ్యయంతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగర అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.