‘విమర్శలను పట్టించుకోను.. నా దారిలోనే ముందుకెళ్తా’

‘విమర్శలను పట్టించుకోను.. నా దారిలోనే ముందుకెళ్తా’

'కమిటీ కుర్రోళ్లు' సినిమా సమయంలో కొత్తవాళ్లతో ప్రయోగాలు ఎందుకని చాలామంది అడిగారని నిర్మాత నిహారిక కొణిదెల రాకాసి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పేర్కొంది. 'ఇప్పుడు రాకాస చేస్తుంటే మళ్లీ పాత ధోరణిలోనే ఉండొచ్చు కదా అంటున్నారు. VFX ఎందుకని ప్రశ్నిస్తున్నారు. నేను ఏ పని చేసినా విమర్శిస్తూనే ఉంటారు. నేను మాత్రం నా దారిలోనే ముందుకెళ్తా' అంటూ నిహారిక తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకుంది.