VIDEO: కలెక్టరేట్‌లో 'ప్రజావాణి' కార్యక్రమం
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో 'ప్రజావాణి' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ నిర్వహించి, ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి వాటికి పరిష్కార మార్గం చూపాలని సంబంధిత శాఖ అధికారులను సూచించారు.