టీడీపీ అభిమానులు హస్తం వైపేనా..?

టీడీపీ అభిమానులు హస్తం వైపేనా..?

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభిమానులు హస్తం వైపు మొగ్గు చూపారనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌, బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌ గతంలో టీడీపీతో సంబంధం ఉన్నవాళ్లే. దీంతోపాటు సీఎం రెవంత్ అమీర్‌పేటలో తానే స్వయంగా ఎన్టీఆర్ విగ్రహం పెడతానని హామీ ఇవ్వడంతో మరింత బలం చేకురిందని విశ్లేషకులు తెలిపారు.