'గ్రామాలలో పార్టీని బలోపేతం చేయాలి'

'గ్రామాలలో పార్టీని బలోపేతం చేయాలి'

PPM: గరుగుబిల్లి మండల స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం గుమ్మలక్ష్మీపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి బుధవారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, పార్టీ బలోపేతం, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ–అభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయడంపై ప్రతి కార్యకర్త బాధ్యత వహించాలని ఆమె పేర్కొన్నారు.