గొలుగొండ ఎంఈవో-2గా కృష్ణ ప్రసాద్

గొలుగొండ ఎంఈవో-2గా కృష్ణ ప్రసాద్

AKP: గొలుగొండ మండల విద్యాశాఖఅధికారి -2గా గాలి కృష్ణప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు. మండలంలో ఎంఈవో-1 సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులతో కలిసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంఈవో, ప్రధానోపాధ్యా యులు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి, అభినందనలు తెలిపారు.