VIDEO: మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం

VIDEO: మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం

MHBD: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు‌ను పోలీసులు మంగళవారం నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆయన భావోద్వేగానికి గురై, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు ఏం చెప్పాలంటూ.. కన్నీటిపర్యంతో ఆవేదన చెందారు.