తారకరామ తీర్థ సాగరం బ్యారేజిను పరిశీలించిన మంత్రి

తారకరామ తీర్థ సాగరం బ్యారేజిను పరిశీలించిన మంత్రి

VZM: గుర్ల మండలంలో తారకరామ తీర్థ సాగరం బ్యారేజిను మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం సందర్శించారు. తారకరామ తీర్థ సాగర్ ఇప్పటికే 90 శాతం పనులు పూర్తి అయ్యాయన్నారు. విజయనగరం పట్టణానికి, భోగాపురం ఎయిర్పోర్ట్‌కు నీరందించడంలో ఇదే కీలకమన్నారు. బ్యారేజి మెయింటనెన్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు.