VIDEO: సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

VIDEO: సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నాయకుల సంబరాలు

ASF: సుప్రీంకోర్టులో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీకి అనుకూలంగా తీర్పు రావడంతో రెబ్బెన మండల బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అఫిడవిట్లో తప్పు లెక్కలు చూపించారని కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడం ప్రజల గెలుపు అని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.