'మాదిగల అభివృద్ధికి కృషి చేయాలి'

HYD: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల అభివృద్ధికి కృషి చేయాలని మాదిగ హక్కుల దండోరా నాయకులు కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మాదిగలు అత్యంత వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి పనిచేయాలన్నారు.