BJP పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం: కీర్తి రెడ్డి
BHPL: చిట్యాల మండలం కాల్వపల్లి, నైన్‌పాకల్లో BJP పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం.. ఇవాళ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 420 హామీలు గాలికొదిలాయని, పంచాయతీలకు నిధులు ఆగిపోయాయని విమర్శించారు. BJP పార్టీ తోనే అభివృద్ధి సాధ్యమని, BJP పార్టీ నాయకులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.