VIDEO: తుంగతుర్తి మండల వ్యాప్తంగా భారీ వర్షం

VIDEO: తుంగతుర్తి మండల వ్యాప్తంగా భారీ వర్షం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యాప్తంగా మంగళవారం వర్షం కురుస్తుంది. అకాల వర్షం రావడంతో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలల్లో, రోడ్లపై పోసిన ధాన్యం తడిసి ముద్దవుతుంది. రాగల రెండుమూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల పట్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.