ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం ఆలయ ఈవో విజయరాజు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టమని తెలిపారు.