డిసెంబర్ 4న ఏయూ గ్రౌండ్‌లో ప్రకృతి పంటల మేళా

డిసెంబర్ 4న ఏయూ గ్రౌండ్‌లో ప్రకృతి పంటల మేళా

విశాఖలో డిసెంబర్ 4 నుంచి 7 వరకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్‌లో ప్రకృతి పంటల మేళా జరుగనున్నట్లు భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం కుమారస్వామి తెలిపారు. శివాజీ పార్క్ వనమాలి, సీటీజీ గ్రూపుల నేతృత్వంలో గోడపత్రికను ఆదివారం ఆవిష్కరణ చేశారు. ప్రకృతి రైతుల భాగస్వామ్యంతో మేళాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.