'మహిళలు సమాజంలో మార్గదర్శకులుగా నిలుస్తున్నారు'
E.G: రాజమండ్రి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఏపీ టూరిజం డైరెక్టర్ గంటా స్వరూపరాణి ఆదివారం పాల్గొన్నారు. పంచానికి శాంతి, ఆధ్యాత్మికత, విలువల జీవనం గురించి తెలియజేస్తూ “ఓం శాంతి” అనే సందేశాన్ని వ్యాప్తి చేస్తున్న కుమారీస్ సేవలు ఎంతో గొప్పవన్నారు. మహిళలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారన్నారు.