VIDEO: నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

SRCL: చందుర్తి మండలం కొత్తపేట గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రతి నిరుపేదకు అందిస్తామన్నారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని గుర్తు చేశారు.