'సకాలంలో ఇంటి పన్ను చెల్లించండి'
KRNL: సకాలంలో ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని ఇవాళ కౌతాళం గ్రామ సర్పంచ్ దినకర్ అన్నారు. గ్రామ ప్రజలు ఇంటి పన్ను చెల్లించాలి అనుకునేవారు ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ లింక్ చేయించుకొని గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు రావాలని పంచాయతీ కార్యదర్శి ప్రకాశం పేర్కొన్నారు. ఇంటి పన్ను చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని సర్పంచ్ దినకర్ తెలిపారు.