గవర్నర్, సీఎంను కలిసిన మంత్రి

గవర్నర్, సీఎంను కలిసిన మంత్రి

MLG: రాజ్ భవన్లో రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ వర్మను, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు సీతక్కను సీఎస్ రామకృష్ణారావు, సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్, సీనియర్ ఐఏఎస్ అధికారి అనిత రామచంద్రన్, తదితరులు కలిశారు.