రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

CTR: శాంతిపురం మండలం గుండి శెట్టిపల్లి దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో రాళ్లబూదుగూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కుప్పం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తులసినాయనపల్లికి చెందిన రాముగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.