VIDEO: వైసీపీ ప్రజా ఉద్యమ కార్యక్రమం

VIDEO: వైసీపీ ప్రజా ఉద్యమ కార్యక్రమం

W.G: తణుకు పట్టణంలో బుధవారం వైసీపీ శ్రేణులు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.