మైన్స్ సేఫ్టీ అధికారులకు స్వాగతం పలికిన జీఎం
PDPL: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఇల్లందు క్లబ్‌లో నిర్వహించనున్న భద్రతా అవగాహన సదస్సుకు మైన్స్ సేఫ్టీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన మైన్స్ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టి.ఆర్. కన్నన్‌కు ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.