ఎంపీ లక్ష్మణ్ పై జగ్గారెడ్డి ఫైర్

ఎంపీ లక్ష్మణ్ పై జగ్గారెడ్డి ఫైర్

SRD: దేశం కోసం ఆస్తులు..ప్రాణాలు త్యాగం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ., తాత, ముత్తాతలదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్ ప్రెస్ మీట్‌లో BJP ఎంపీ నేత లక్ష్మణ్ పై మండిపడ్డారు.మఆ కుటుంబంకు 3 ఎంపీలు అవసరమా అని ప్రశ్నించడం ఇది నీకు భావ్యమా అని ప్రశ్నించారు. మాట్లాడేముందు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.