VIDEO: చంద్రగ్రహణం కారణంగా కోదండరామ ఆలయం మూసివేత
GDWL: ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి కోదండరామాలయం చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 7 గంటలకు మూసివేయబడింది. ఆలయ కమిటీ భక్తుల దర్శనాలను నిలిపివేసరని నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజల అనంతరం భక్తులను తిరిగి దర్శనానికి అనుమతిస్తారు.