VIDEO: సీఎం ఇంటిలిజెన్స్ అధికారుల పర్యటన

VIDEO: సీఎం ఇంటిలిజెన్స్ అధికారుల పర్యటన

SKLM: ఏపీ సీఎం చంద్రబాబు ఏప్రిల్ 26న ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామానికి విచ్చేయచున్న నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి పర్యటన ప్రదేశాల్లో ఎ.ఎస్.ఎల్ (అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్) నిర్వహించారు. ముందస్తు భద్రత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ, సీఎం ఇంటిలిజెన్సీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ ఎస్పీ ఏవీ రమణ పరిశీలించారు.