VIDEO: గెల్లు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

VIDEO: గెల్లు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

MDCL: గ్రూప్-1 అవకతవకల విషయంలో విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి చర్చించడానికి BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఓయూకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ NCC గేటు వద్ద పోలీసులు BRSV విద్యార్థి నాయకులతో పాటు గెల్లు శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ BRSV పోరాటం ఆగదన్నారు.