మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన ఎమ్మెల్యే
E.G: రాజమహేంద్రవరం పర్యాటనకు విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును రాజమహేంద్రవరంలోని మదురుపూడి ఎయిర్ పోర్ట్‌లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీజెపీ నేత పిక్కి నాగేంద్ర, రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ పలువురు కూటమి నేతలతో వెంకయ్య నాయుడుకు స్వాగతం పలికారు.