ఇందిరమ్మ ఇంటి గుంతలో పడి బాలుడు మృతి

ఇందిరమ్మ ఇంటి గుంతలో పడి బాలుడు మృతి

MHBD: బయ్యారం మండలం జగత్రావుపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వాంకుడోత్ చక్రి (7) అనే బాలుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి తవ్విన పిల్లర్ గుంతలో పడి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు వలుముకున్నాయి.