VIDEO: ఆటోను ఢీకొన్న మారుతీ వాహనం.. పలువురికి ఘయాలు
CTR: బంగారుపాళెంలోని నల్లంగాడు వద్ద ప్యాసింజర్ ఆటోను ఈకో మారుతి సుజుకి వాహనం ఢీకొట్టింది. మొబైల్ మాట్లాడుతూ.. అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు 108 ద్వారా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.