'ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి'

'ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి'

ATP: పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా పశుసంవర్ధ శాఖ కార్యాలయం ఎదురుగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కసాపురం రమేష్ మాట్లాడుతూ.. క్లస్టర్ విధానాన్ని రద్దుచేసి ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు.