భార్యను బండరాయితో కొట్టి చంపిన భర్త

KMR: అనుమానం పెనుభూతమై స్వంత భార్యనే కడతేర్చే స్థాయికి తెచ్చిన ఘటన జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి మండల కేంద్రంలోని జ్యోతి నగర్ కాలనీ చెందిన చిందం లక్ష్మి అలియాస్ లింగవ్వ (40) మహిళను ఆమె భర్త చిందం రవి హత్య చేసిన సంఘటన వెలుగుచుసింది.