అనంతపురంలో 50 డివిజన్లలో గెలుస్తాం: ఎమ్మెల్యే

అనంతపురంలో 50 డివిజన్లలో గెలుస్తాం: ఎమ్మెల్యే

ATP: వచ్చే ఎన్నికల్లో 50 డివిజన్లు, 4 పంచాయతీల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. 41వ డివిజన్ జనశక్తి నగర్‌లో మైనార్టీ నాయకుడు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రసాద్‌, త్వరలోనే వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి అక్రమ ఆస్తుల చిట్టాను బయటపెడతామన్నారు.