ఐదు గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవం
NZB: జిల్లాలో రెండవ విడుతలో జరిగే GPఎన్నికల్లో మాక్లూర్ మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో 5 గ్రామ పంచాయతీల పాలకవర్గాలు (సర్పంచ్, వార్డు మెంబర్ పదవులు) ఏకగ్రీవం అయ్యాయని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆమ్రాద్ తాండ, సింగంపల్లి తాండ, మెట్పల్లి, కొత్తపల్లి, ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవ అయ్యాయని వివరించారు.