తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక

తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక

W.G: తెలుగు జాతికి శోభ ఉగాది వేడుక అని, సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు చిహ్నాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. భీమవరం భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. ముందుగా కలశంతో మావుళ్ళమ్మ దేవస్థానం వరకు ఉగాది లక్ష్మీ ఆశీర్వచనాలతో శోభయాత్ర నిర్వహించారు.