మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తికి జైలుశిక్ష
VZM: మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తికి వారంరోజులు జైలుశిక్ష, రూ 10 వేలు జరిమానా విధిస్తూ కొత్తవలస సీనియర్ సివిల్ జడ్జి డా,ఎస్. విజయ్ చందర్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ తెలిపారు. వివరాల మేరకు ఈనెల 24న, వాహనాలు తనిఖీలు చేస్తుండగా చామలాపల్లి గ్రామానికి చెందిన ఏసురాజు డబ్బీరాజుపేట నుంచి వస్తూ తనిఖీల్లో పట్టుబడినట్లు చెప్పారు.