నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM
* నిలిచిన సాగర్ ఎడమ కాలువ సాగునీటి విడుదల
* రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు జిల్లాలోనే.. 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమమోదు
* శాలిగౌరారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మీపై అవినీతి ఆరోపణలు
* జిల్లాలో వేసవి యాక్షన్ ప్లాన్.. ఇంటింటికీ కృష్ణమ్మ నీరు