విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

జగిత్యాల: మల్లాపూర్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆకస్మికంగా సందర్శించారు.  పాఠశాలలో మౌలిక సదుపాయాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు.