విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ రాజాంలో జంట చోరీ కేసును ఛేదించిన పోలీసులు
➢ తోటపాలెంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ విజయనగరంలో సందడి చేసిన సినీనటి కళ్యాణి
➢ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి: బొబ్బిలి కమిషనర్ రామలక్ష్మి