VIDEO: ఘనంగా దత్తాత్రేయ జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా దత్తాత్రేయ జన్మదిన వేడుకలు

MDK: బోధన్ పట్టణంలోని ద్వారకా నగర్ సాయిబాబా ఆలయంలో గల దత్తాత్రేయ మందిరంలో ఆదివారం దత్తాత్రేయ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు దత్త చరిత్ర సామూహిక పారాయణము పాటించారు. సాయంత్రం పల్లకి సేవ నిర్వహించబడుతుందని ఆలయ అధ్యక్షులు అశోక్ కులకర్ణి తెలిపారు.