ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KNR: కరీంనగర్ (R) మండలం జూబ్లీనగర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరైన ధరలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మధ్యవర్తుల సమస్యలు లేకుండా, రైతులు నేరుగా ధాన్యాన్ని విక్రయించుకోవచ్చని తెలిపారు.