'మాదక ద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి హానికరం'

'మాదక ద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి హానికరం'

KRNL: మాదక ద్రవ్యాల వాడకం ఆరోగ్యానికి హానికరమని, వాటి జోలికి పోవద్దని చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఆదోని గ్రంథాలయంలో లైబ్రరీ ఆశాజ్యోతి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల విద్యార్థులు జీవితాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నారని, వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు.