VIDEO: రోడ్డు నిర్మాణం ప్రారంభించడంతో హర్షం
ASR: అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ మెట్టపాలెం నుంచి దాసరితోట వెళ్లే రహదారి నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభించడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. 11 నెలల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభించలేదని, నిన్న విశాఖ జీవీఎంసీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈమేరకు స్పందించిన అధికారులు నేడు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.