'ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మ పార్టీలు'

'ఆర్మూర్ అభివృద్ధికి ఆణాపైస తేలేని దద్దమ్మ పార్టీలు'

NZB :ఆర్మూర్ అభివృద్ధికి ఏమాత్రం సహకరించని కాంగ్రెస్, బీజేపీలు దద్దమ్మ పార్టీలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను మట్టి కరిపించడమే తమ లక్ష్యమని అన్నారు. స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంకావాలని, ఆరునూరైనా ఆర్మూర్ తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.