VIDEO: వైభవంగా శివపార్వతుల కళ్యాణం

VIDEO: వైభవంగా  శివపార్వతుల కళ్యాణం

CTR: పుంగనూరు టౌన్ కోనేటి పాల్యం సమీపానగల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో ఆదివారం సాయంత్రం శివపార్వతుల కల్యాణం వైభవంగా జరిగింది. రుత్వికులు శైవాగ మోక్తంగా హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత అలంకరించిన ఉత్సవమూర్తులను మండపంపై కొలువు తీర్చారు. మంత్రోచ్ఛరణతో కల్యాణం నిర్వహించారు. భక్తులు శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించారు.