సర్కారు కాలేజీల్లో పేషియల్ రికగ్నిషన్

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పేషియల్ రికగ్నిషన్ (FIR) హాజరు పర్చిందుకే సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాకుండా రోజువారి హాజరును సైతం మానిటరింగ్ చేస్తారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ, ప్రతి నెలా తల్లిదండ్రులకు SMS రూపంలో పంపిస్తారు. యోగా, స్పోర్ట్స్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంటర్ విద్యాధికారులతో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణఆదిత్య ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.