'ఎలుగుల మెట్టపై గ్రానైట్ త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దు'

PPM: పార్వతీపురం మండలం నరిసిపురం పంచాయతీ కారాడవలస ఎలుగుల మెట్టపై గ్రానైట్ త్రవ్వకాలకు అనుమతులు ఇవ్వొద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ చంద్రను కలిసి వినతి అందించారు. తవ్వకాలు వలన పంట భూములు, తాము కాలుష్యానికి గురవుతామని.. మూగజీవాలు గ్రాసానికి ముప్పు సంభవించి భవిష్యత్తులో పలు అనార్ధాలు జరుగుతాయని తెలిపారు.