రామవరప్పాడు NHపై ఫుత్‌పాత్ తొలగింపు

రామవరప్పాడు NHపై ఫుత్‌పాత్ తొలగింపు

GNTR: రామవరప్పాడు, ప్రసాదంపాడు వద్ద జాతీయ రహదారిపై చిన్న వర్షంతోనే నీరు నిలిచి భారీ ట్రాఫిక్ జామ్ స్రుష్టిస్తోంది. డ్రెయిన్లలో పూడిక పేరుకుపోవడం, ఫుత్‌పాత్ అడ్డురావడంతో ఈ సమసస్య నెలకొంది. ఈ నెల ఆరంభంలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు  ఈ సమస్యను పరిశీలించి తక్షణ చర్యలు ఆదేశించారు. ప్రస్తుతం రెండు రోజులుగా సమస్య తొలిగించే పనులు ప్రారంభంమైయ్యయి.