డ్రగ్స్ రహిత సమాజానికి.. అవగాహనే మార్గం: డైరెక్టర్

డ్రగ్స్ రహిత సమాజానికి.. అవగాహనే మార్గం: డైరెక్టర్

HYD: ప్రజల్లో డ్రగ్స్‌పై విస్తృత అవగాహనకై సదస్సులు నిర్వహించడం ద్వారా HYD సహా రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి అవకాశం ఉంటుందని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, నివారణ, పునరావాసంపై అవగాహన సదస్సులు నిర్వహించడం కోసం ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామన్నారు.